కృష్ణా నగర్ కాలనీలో సైడ్ ట్రైన్స్ పనులను పరిశి లిస్తున్న.కార్పొరేటర్ విజయ్ శ్రీ సయ్యద్ రజాలి
9వ్యూస్ డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం జూలై 09: 63వ డివిజన్లోని కృష్ణా నగర్ కాలనీలో సైడ్ ట్రైన్స్ పనులను పరిశోలిస్తున్న 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ శ్రీ సయ్యద్ రజాలి ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని సమస్యలన్నిటిని తీరుస్తానని హామీ ఇచ్చారు..
అభివృద్ధి వైపు దూసుకుపోతున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని చెప్పారు .ఈ యొక్క కార్యక్రమంలో భరత్ ఆసిఫ్ జోగీత్ రెడ్డి బంటి తదితరులు పాల్గొన్నారు..