శ్రీనిత్యని ఆశీర్వదించిన నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమ రెడ్డి
9 views digital News జులై 09: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 11 వ డివిజన్ కి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు బొల్లం పవన్
కుమార్తె చి.శ్రీనిత్య నూతన ఫల వస్త్రా పుష్పలంకరణ వేడుకకు హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి శ్రీమతి నాయిని నీలిమ రెడ్డి.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మీ సురేందర్,డివిజన్ అధ్యక్షులు సంగీత్,
ఆలయ కమిటీ డైరెక్టర్ మాడిశెట్టి రాజకుమార్, నాయకులు, సమద్, గోల్కొండ సంబాయ్య,
క్రాంతి కుమార్, శివ, సాయి, అశోక్, మహేష్, వేంకటేష్, లేనిన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.