గో డ్రైవ్ కార్స్ రెంటేడ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్యాలయం ప్రారంభంకార్యక్రమంలో పాల్గొన్న. కాంటెస్ట్ కార్పొరేటర్ సందేల విజయ్.

 గో డ్రైవ్ కార్స్ రెంటేడ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్యాలయం ప్రారంభంకార్యక్రమంలో పాల్గొన్న. కాంటెస్ట్ కార్పొరేటర్ సందేల విజయ్.


9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జూలై 06 :వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట మండలంలో 47వ డివిజన్ బాపూజీ నగర్ మెయిన్ రోడ్డు లో మహమ్మద్ ఇమ్రాన్ గారి గో డ్రైవ్ కార్స్ రెంటేడ్ సెల్ఫ్ డ్రై వింగ్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న 47వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్.

ఈ సందర్భంగా సందేల విజయ్ మాట్లాడుతూ... యువతా ఉద్యోగాలు రాక ఆత్మన్యూన్యత బావతం తో ఈ మధ్య చనిపోతున్నారని అది చాలా బాధ కారణమని . 


ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందరికీ వస్తాయని ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ఎవ్వరు కూడా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఉంటూ. ఇలా ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలని కోరారు. దేశ భవిష్యత్తు యువత మీదే ఆధారపడి ఉంటుంది అని గుర్తుచేశారు.


ఈ కార్యక్రమంలో వారితోపాటు

మహమ్మద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసర్ల నాగేష్ సత్యవరం మధుకర్ పసునూరి మనోహర్ చిన్న కార్తీక్, మైపాల్, అక్బర్, రవి, రాజు, మరియు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.