అల్లూరి సీతారామరాజు,వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు
9వ్యూస్ ,ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జులై 04:ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం,మైలవరం గ్రామంలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మరియు వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా శుక్రవారం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత పాల్గొన్నారు