దాచారం గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
9views డిజిటల్ న్యూస్ జులై 6 నేరేడుచర్ల:మండల పరిధిలో దాచారం గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత జిల్లా మంత్రి నీటిపారుదల శాఖ మరియు పౌర శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో దాచారం గ్రామానికి చెందిన అనప సాలయ్య ఇటీవల ప్ర* గురై కుడి కాలుకు తీ* గా* లయి.
హా*స్పిటల్లో చికి*త్స తీసుకోవడం జరిగింది . అందుకు చాలా ఖర్చు అయింది ఇట్టి విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకుపోగా అనప సాలయ్యకు 1.05000. రూపాయలు సీఎం సహాయనిధి నుండి మంజూరు చేయించడం జరిగింది మరియు ఇదే గ్రామానికి చెందిన పర్సనబోయిన వెంకమ్మ కు 55 వేల రూపాయలు మంజూరు చేయించినారు
అట్టి చెక్కులను ఈ రోజున గ్రామ పార్టీ అధ్యక్షులు పేర్వాల రంగారెడ్డి నేరేడుచర్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిరెడ్డి మధుసూదన్ రెడ్డి గ్రామ ఉపాధ్యక్షులు ఎస్ కే సైదులు యూత్ నాయకులు అనిరెడ్డి రాంరెడ్డి కోట వీరస్వామి పెరుమాళ్ళ శ్రీనివాస్ వనం సతీష్ రెడపంగ శ్రీనివాస్ కొండేటి జాని రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు