బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి వేడుకలు

 బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి వేడుకలు


ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 6,(9వ్యూస్)కి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వాతంత్ర్య సమరయోధులు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ యొక్క 39వ వర్ధంతి సందర్భంగా బి కాలనీ కూడలి వద్ద,తదనంతరం శక్తి నగర్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలేసి రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య...



 మున్సిపాలిటీ చైర్మన్ చేన్నుబోయిన చిట్టిబాబు వైస్ చైర్మన్ పార్టీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు పార్టీ నాయకులు బడుగు బలహీన వర్గాల నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ కి ఘనమైన నివాళులర్పించడం జరిగినది..


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సంఘసంస్కర్తని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తులతో కలిసి రాజ్యాంగన్ని రచించగా దానిని ఆమలపరిచినది బాబు జగ్జీవన్ రామ్ ని కొనియాడారు.


ఈ కార్యక్రమం దళిత నాయకులు పులి దాసు ఆధ్వర్యంలో నిర్వహించగా సోదరులు టిఎన్టియుసి జిల్లా ఉపాధ్యక్షులు కూచిపూడి దిలీప్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు కొత్తపల్లి ప్రకాష్ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు నల్లమోతు సుందరం బోకినాల బెనర్జీ,పులి దిలీప్162 బూత్ ఇంచార్జ్ తోమoడ్రు డేవిడ్ నంబూరి దానియేలు ఈతాకుల బాబురావు చిలక రాజేష్ మరియు పార్టీ కౌన్సిలర్లు చుట్టుకుదురు వాసు,



అడపా వెంకయ్య జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి.అఫ్సర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎంఏ.హైదర్ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు సాకిరి వెంకట నరసయ్య,మాజీ వార్డు సభ్యులు మెల్లంపూడి శ్రీనివాసరావు ముద్దoగుల సాంబమూర్తి విజయవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బసవ ఉమామహేశ్వర రావు డివిజన్ అధ్యక్షులు బయ్యా రామోజీ ఆలూరి సీతారామయ్య అడుసుమిల్లి హరిబాబు పార్థసారథి సంగేపు సాంబశివరావు మున్సిపాలిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కంప కోటేశ్వరరావు రాగా జమలయ్య...


మహిళా నాయకురాలు చినుకుని విజయ మాజీ వార్డ్ సభ్యులు మేడ ప్రభాకర్ ఎస్టీ సెల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పాలపర్తి నాగేశ్వరరావు కోరాట నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.