59 డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్లు పనులు ప్రారంభించిన డివిజన్ ఇంచార్జి దీపక్ రెడ్డి
9వ్యూస్ డిజిటల్ న్యూస్ ,హన్మకొండ , జూలై 10: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశం మేరకు (సుబేదారి అల్లిపుర) ఇందిరమ్మ ఇండ్లకు
ముగ్గు పోసి పనులు ప్రారంభించిన 59 డివిజన్ ఇంచార్జ్ కేతిడి దీపక్ రెడ్డి...
డివిజన్ అధ్యక్షులు పి రవి కిరణ్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు తెల్ల సుగుణ కిషోర్ డివిజన్ ఓబీసీ చైర్మన్ దొంగర శ్రీనివాస్
ఇందిరమ్మ కమిటీ సభ్యులు మజార్ అహమ్మద్ రజిత అధికారులు హౌసింగ్ ఏఈ నరేందర్ రాజు వార్డు ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.