కాజిపేట్ చౌరస్తాలో డా' వై ఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకల్లో కేక్ కటింగ్ సంబరాల్లో జక్కుల
9వ్యూస్ డిజిటల్ న్యూస్, కాజీపేట, జులై 08: అంతరం జక్కుల రవీందర్ యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతు మహా నాయకుడు అయన చేసిన 108, 104, ఆరోగ్యం శ్రీ , ఫీ రియంభాస్మెంట్, రైతుల రుణ మాఫీ, ఉచిత కరెంట్ వంటి సేవలను చేసిన ఘనత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరారు.
మహానేత Dr. Y. S. రాజశేఖరరెడ్డిని స్మరించుకుంటూ.. ఈ కార్యక్రమంలో విజయశ్రీ రజాలి 63వ డివిజన్ కార్పొరేటర్ , సిరి లారెన్స్ ,మెరుగు రాజయ్య ఆరూరి సాంబయ్య , దొంగల కుమార్, జయకర్, అజ్గర్, దువ్వ రాజులూ,కుమ్మరి నాగరాజు,మహిళనాయకురాళ్లు, లలిత, రజియా, స్వరూప,పోగుల శ్రీనివాస్, సిల్వేరు మల్లికార్జున్, ఇమ్మడి రవి, గబ్బెట ఎల్లేష్, బొంద్యాలు, శివరాం, బొడ్డు రామ్, ఓజ్జా కరుణాకర్,ఆవుల రాజేష్,నానబోయిన రవి,బిలాల్,భరత్ (బబ్లు)గాలి సీను (డాన్) ..,మాతాంగ్గి స్వమీ,రాజు,
కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ మహిళా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు పాల్గొని ఘనంగా నిర్వహించరు.