గ్రామ గ్రామనా వాడ వాడనా జనహృదయ నేత. రాజన్న 76 వ జయంతి వేడుకలు
9వ్యూస్ డిజిటల్ న్యూస్, కాజీపేట, జూలై 08 : కాజీపేట మండలం కడిపికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి రమేష్ ఆధ్వర్యంలో..ప్రియతమ నేత డాక్టర్ యెదుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి, జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులు అర్పించి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్మెట్ట వెంకటరమణా గౌడ్. 45 వ డివిజన్ అధ్యక్షులు సట్ల సదానందం గౌడ్,మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి. మాజీ కార్పొరేటర్ బస్కే శ్రీలేఖ కృష్ణ.కర్ర హరీష్ రెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కట్కూరి రేవంత్, నాయకులు అబ్దుల్ సమ్మద్,బస్కె రవి, వర్ధన్నపేట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బస్కె ప్రణయ్, నాగపూరి రాజయ్య గౌడ్,నర్మెట సుధాకర్ గౌడ్, బత్తిని విజ్జగిరి గౌడ్, దామెరుప్పుల కోటేశ్వర్, పైడిపాల శ్రీనివాస్, లదేళ్ల కుమార్, నర్మెట వేణుగోపాల్ గౌడ్,బుర్ర మధుగౌడ్, Dr. శ్రీనివాస్ బుర్ర ప్రభాకర్ గౌడ్, బైరి స్వామి గౌడ్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.