అగాపే ఆశ్రమంలో అన్నదానం
9వ్యూస్ డిజిటల్ న్యూస్, యాడికి మండలం, జులై 08:యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఆగాపే ఆశ్రమంలో కార్పెంటర్ ఇస్మాయిల్ భార్య రషీద్ పెద్ద కుమారుడు...
యూనుస్,చిన్న కుమారుడు షోయబ్ వీరి కుటుంబము మరియు ఖధీర్, యాస్మిన్ కుటుంబమంతా కలిసి అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు భోజనాలు సిద్ధపరిచి,...
తమ కుమారుడు యూనుస్ 27వ పుట్టినరోజు శుభ సందర్భంగా ప్రేమతో ఆశ్రమంలోని వారందరికీ అన్నదానం చేశారు...
ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు...