స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పంచిన సందర్భంగా గుంజేడు ముసలమ్మ తల్లిని దర్శించుకున్న ఒంటిమామిడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు
9views,ఐనవోలుమండలం,జులై11:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా
అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిర్క రాజు గుంజేడు ముసలమ్మ తల్లిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో
తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతు కళ్లలో ఆనందం నింపాలి ఆ తల్లిని వేడుకోవడం జరిగిందనీ అన్నారు...