జులై 4 మహాసభలా సందర్బంగా కాజిపేట్ రైల్వే స్టేషన్ నుండి రెహ్మాత్ నగర్ పారడైస్ ఫంక్షన్ హాల్ వరకు GMPS వారి ఆధ్వర్యంలో ర్యాలీ....

 జులై 4 మహాసభలా సందర్బంగా కాజిపేట్ రైల్వే స్టేషన్ నుండి రెహ్మాత్ నగర్ పారడైస్ ఫంక్షన్ హాల్ వరకు GMPS వారి ఆధ్వర్యంలో ర్యాలీ....

             ముఖ్యఅతిధిగా జక్కుల రవీందర్ యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్ ..,

  

9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా కాజీపేట జూలై 04: ఉమ్మడి వరంగల్ జిల్లా లో ని గొర్రెల మేకల పెంపకదార్ల కు 50 సంవత్సరాలు దాటిన పైబడిన వారికీ 5000 పెన్షన్ , ప్రమాద భీమ10 లక్షల వరకు మరియు సీజన్ వ్యాధులకు ఉచిత మందులు మరియు ఇంజక్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ..., బారీ ర్యాలీ..



ఈ కార్యక్రమంలో..., గొర్ల సంఘం యాదవ్ పెద్దలు కడబోయిన లింగయ్య యాదవ్, తిరుపతి యాదవ్ రవీందర్ యాదవ్, దొంగల కుమార్ యాదవ్, దాసరి రవీందర్ యాదవ్, మంతుర్తి బొంద్యాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.