పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం

పెంచికల్ దిన్న గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి, ఎంఎస్ఎఫ్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం


9వ్యూస్ డిజిటల్ న్యూస్, నేరేడుచర్ల మండలం,జులై08:నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్న గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి, ఎంఎస్ఎఫ్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.



  ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తో కలిసి కేకు కటింగు చేశారు.


 ఈ కార్యక్రమంలో, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, ఎంఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి డాక్టర్ పల్లెర్ల సుధాకర్ మాదిగ, రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ,



 కోట వీరస్వామి మాదిగ, మండల ఉపాధ్యక్షులు ఊట్కూరు భార్గవ సైదులు మాదిగ, మండల ఎంఎస్పి అధ్యక్షుడు మచ్చ శీను మాదిగ,సిద్ధపంగా నాగరాజు మాదిగ, వడ్లమూడి ఉపేందర్ మాదిగ, యడవల్లి వెంకట కృష్ణ మాదిగ, కందుల శ్రీను, ఏడుకొండలు,వెంకటయ్య, రమేష్, బాబు, నాగరాజు, శ్రీరాములు, వెంకట్, చింటూ, వీళ్ళందరూ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.