అన్నపరెడ్డి లక్ష్మారెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 20వేల రూపాయలతో అందరికీ బూట్లు బెల్టు మరియు టైం అందజేత

అన్నపరెడ్డి లక్ష్మారెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 20వేల రూపాయలతో అందరికీ బూట్లు బెల్టు మరియు టైం అందజేత


 9వ్యూస్ డిజిటల్ న్యూస్, జూలై 8: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో అన్నపురెడ్డి వీరారెడ్డి మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఈరోజు కీర్తిశేషులు అన్నపురెడ్డి వీరారెడ్డి జ్ఞాపకార్థం....



వారి కుమారుడు అన్నపరెడ్డి లక్ష్మారెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 20వేల రూపాయలతో అందరికీ బూట్లు బెల్టు మరియు టైం అందజేయడం జరిగింది.


 ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం బాలు ఏఏ పిసి చైర్మన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు లక్ష్మారెడ్డికి మరియుకుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.


అలాగే ప్రతి సంవత్సరం ఏ గ్రేడ్ వచ్చిన ముగ్గురు విద్యార్థులకు కలిపి ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతిగా అందజేస్తున్నారు.


 గతంలో మీరు అన్నదమ్ములు అందరు కలిసి ఈ యొక్క పాఠశాల నిర్మాణానికి సుమారు రెండు ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చి పాఠశాలను నిర్మించి ఇచ్చినారు..


 ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రేణుక సురేందర్ కృష్ణవేణి గోవిందరాజు ఉమాపతి రెడ్డి స్రవంతి పద్మజ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.