కొండపల్లి మున్సిపాలిటీ
9veiws,కృష్ణ జిల్లా బ్యూరో ఇంచార్జి,మే21: కొండపల్లి 2వ వార్డ్, ఏబీఎమ్ పేటలో మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ గారి వివాహ ఆహ్వాన పత్రిక సంఘ పెద్దలకు అందచేసి కుటుంబ సమేతంగా హాజరు కావాలని కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు వారిని ఆహ్వానించడం జరిగింది.