దార్ణం లక్ష్మీనారాయణ కుమారుని వివాహానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, CESS డైరెక్టర్ దార్ణం లక్ష్మీనారాయణ కుమారుని వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్.