రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 


9veiws,మిర్యాలగూడ టౌన్,మే21: భారత మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయ శ్రీ ,, రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ భవన్ మరియు రాజీవ్ చౌక్ నందు వారి విగ్రహానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ ..వారి వర్ధంతి రోజును జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించుకుంటాం అని అన్నారు.ఆ మహానేత వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి వారిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు ఎంపీటీసీ లు జడ్పీటీసీ లు కౌన్సిలర్స్ ఇంచార్జ్ లు , గ్రామ శాఖ, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ NSUI, కిసాన్ సెల్, INTUC నాయకులు మరియు కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు...








Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.