నేడు BLR బ్రదర్స్ ఈశ్వర బంధం ద్వారా 600 మందికి బోజనాలు పంపిణీ

నేడు BLR బ్రదర్స్ ఈశ్వర బంధం ద్వారా 600 మందికి బోజనాలు పంపిణీ


9veiws digital news సూర్యాపేట జిల్లా, జులై 05 : ఈ రోజు దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన *క్రీ,,శే ఏపూరి దీపిక గారు* మరియు అడవిదేవులపల్లి మండలం కేంద్రానికి చెందిన *క్రీ,, శే బిల్లకంటి బుచ్చయ్య గారు* మరియు 

మిర్యాలగూడ మండలం టీక్యా తండాకు చెందిన *క్రీ,, శే దీరావత్ మంగ్య నాయక్ గారు* మరియు లావుడి తండా గ్రామపంచాయతీ చెందిన *క్రీ,,శే లావుడి భీమ్లానాయక్ గార్లు* 


స్వర్గస్థులు అవడంతో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు‌ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 

BLR బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈశ్వర బంధం కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు 600 మందికి బోజనాలు పంపిణీ చేయడం జరిగింది....

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.