అభివృద్ధి పనులకు శంకుస్థాపన
9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా జూలై 12 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా..
ఈ రోజు 49 వ డివిజన్ ప్రకాష్ రెడ్డి పేటలో రూ.99.70 లతో సైడ్ డ్రైనేజీ మరియు
అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి.
నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంబధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఏనుగు మానస రామ్ ప్రసాద్,డివిజన్ అధ్యక్షులు..
కాలువల రాజా మల్లారెడ్డి మరియు కాలనీ పెద్దలు, కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.