గొర్ల పెంపకదార్ల సంఘం హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శిగా నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ ఎంపిక

 గొర్ల పెంపకదార్ల సంఘం హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శిగా నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ ఎంపిక.


9views,ఐనవోలుమండలం,జులై05:హనుమకొండ జిల్లా గొర్రెల మేకల పెంపకదార్ల సంఘం మూడవ మహాసభ కార్యక్రమంలో నూతన కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ఆధ్వర్యంలో...



 అయినవోలు మండలానికి చెందిన నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.


వారు ఈ సందర్భంగా సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.గొర్ల పెంపకదార్ల సంఘం అభివృద్ధికి అన్ని విధాలా తమవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.