బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన తికుళ్ల సాయిరెడ్డి
9views, సూర్యాపేట, జులై 03:ఇటీవల తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్ రామచంద్రరావును సూర్యాపేట చెందిన బీజేపి రాష్ట్ర నాయకులు తీకుళ్ళసాయిరెడ్డి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. వీరి వెంట బిజెపి నాయకులు గుంటి మల్లికార్జున్, శేరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.