నూతన ఫంక్షన్ హల్ ప్రారంభించిన ప్రభుత్వ విప్

 నూతన ఫంక్షన్ హల్ ప్రారంభించిన ప్రభుత్వ విప్



కథలపూర్, (కోరుట్ల) డిసెంబర్ :1 (9వ్యూస్)జగిత్యాల జిల్లా కథలపూర్ మండల కేంద్రంలో నూతన శ్రీ సాయి మల్లికార్జున ఫంక్షన్ హాల్ ను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విప్ వెంట మార్కెట్ కంటి చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాయితీ నాగరాజు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.