స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి _డిఎస్పి ఏ. రాములు

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి _డిఎస్పి ఏ. రాములు




ఇబ్రహీంపట్నం, (కోరుట్ల) డిసెంబర్: 7 (9వ్యూస్) రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లందరూ స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు భరోసా కల్పిస్తూ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్పల్లి డిఎస్పి ఏ రాములు, మెట్పల్లి సీఐ వి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్, వర్షాకొండ, ఎర్దండి గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ ని మెట్పల్లి సర్కిల్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెట్పల్లి సీఐ వి అనిల్ కుమార్ తో పాటుగా ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్, మెట్పల్లి ఎస్సై కిరణ్ కుమార్, మల్లాపూర్ ఎస్సై రాజు, మెట్పల్లి సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.