పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్
మోతే మండలం స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకాలకు పాల్పడుతూ రాఘవపురం గ్రామంలో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థిగా బర్లోకి దిగిన మట్టపల్లి రాంమలును పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసినట్టు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి శనివారం నాడు తెలిపారు,రాఘవపురం కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు సస్పెన్షన్ చేసినట్టు మండల కాంగ్రెస్ కమిటీ ఆంమోధించిది తెలిపారు
