రాఘవపురం ఎక్స్ రోడ్డు ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోల లింగయ్య గౌడ్

 రాఘవపురం ఎక్స్ రోడ్డు ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోల లింగయ్య గౌడ్



మోతే(9 న్యూస్) ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ డిసెంబర్ 8:మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోలలింగయ్య గౌడ్ రామాలయం గుడి దగ్గరికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు గడపగడపకు వెళ్లి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఒకటి నుండి 8 వార్డుల నెంబర్లు ఓట్లు అడిగినారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బట్టిపల్లి నాగ మల్లయ్యగౌడ్. కారింగుల లింగమూర్తి గౌడ్. మండవ శ్రీనివాస్ గౌడ్. బొడ్డు వెంకట్ గౌడ్. కోల ఉపేందర్ గౌడ్. కోలా కృష్ణ గౌడ్. కోల సతీష్ గౌడ్. తాటికొండ సోమిరెడ్డి. తాటికొండ సుజిత్ రెడ్డి. బత్తిని శ్రీనివాస్ గౌడ్. కోల సుధాకర్ గౌడ్. కోల శేఖర్ గౌడ్. రాచకొండ సోమయ్య. వెంపల లక్ష్మారెడ్డి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఓట్ల ప్రచారాన్ని ప్రారంభించారు

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.