సోనియా గాంధీ 79 వపుట్టినరోజు ను ఘనంగా నిర్వహించారు
మోతే(9 న్యూస్) ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ డిసెంబర్ 9:మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో సోనియాగాంధీ 79వ పుట్టినరోజును కేక్ కట్ చేసి మిఠాయి పంపకాలు చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామ శాఖ అధ్యక్షులు బట్టిపల్లి నాగ మల్లయ్య గౌడ్. కోల లింగయ్య గౌడ్. తాటికొండ సోమిరెడ్డి.బత్తిని శ్రీనివాస్ గౌడ్. మండవ శ్రీనివాస్ గౌడ్. కా రింగుల లింగమూర్తి గౌడ్. కోల రవి. కారింగుల సైదులు. బట్టిపల్లి సైదులు. కోలా కృష్ణ. తాటికొండ సుజిత్ రెడ్డి. కోల సతీష్. కోల ఉపేందర్. రాచకొండ సోమయ్య. కోలా అక్షయ్ గౌడ్. శ్రీరామదాసు వెంకటరమణ చారి. అరవపల్లి ప్రసాద్. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతో చేశారు

