ఎన్జీవో సంఘము కింద ఒక్కొక్కరికి మినిమం 5 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలి
పీలేరు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అందరూ పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామ రెవెన్యూ అధికారులు కలిసికట్టుగా మన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషన్ కుమార్ రెడ్డిని కలిసి మాకందరికీ కూడా ఎన్జీవో సంఘము కింద ఒక్కొక్కరికి మినిమం 5 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని ఆమేరా విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మదనపల్లి జిల్లా అయినటువంటి వెంటనే దీనిపైన సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దీనికిగాను మా పిలేరు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అందరు పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామ రెవెన్యూ అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మరియు అందరూ కూడా వర్షం వ్యక్తం చేయడం జరిగింది

