నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్
కోరుట్ల, నవంబర్: 13 (9వ్యూస్) మెట్ పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన సోగాల రమేష్ ఆనంద ల ప్రథమ పుత్రుడు అరవింద్ అరవింద్ - భవాని ల పెళ్లి కోరుట్ల లో ముక్కాస్ ఫంక్షన్ హాల్ లో గురువారం రోజు అంగ రంగ వైభవంగా జరిగింది. ఈయొక్క శుభముహూర్తానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి సందడిలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెంట మన్నెగూడo మాజీ సర్పంచ్ తేలు నరేష్, తేలు లక్ష్మి నర్సయ్య, లింగంపేట మాజీ ఎంపిటిసి పుప్పాల కొమురయ్య, తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

