హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి నియామకం పట్ల కాజీపేట కాంగ్రెస్ సీనియర్ నాయకుల శుభాకాంక్షలు

 హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి నియామకం పట్ల కాజీపేట కాంగ్రెస్ సీనియర్ నాయకుల శుభాకాంక్షలు


9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ నవంబర్ 27 హనుమకొండ:జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూకట్పల్లి చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ని ఈరోజు ఉదయం కాజీపేట పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.



కాజీపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసునూరి మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వెంకటరామిరెడ్డి ని వారి స్వగృహంలో కలుసుకొని శాలువాతో సత్కరించి, బొకే అందించి, స్వీట్లు పంచి అభినందనలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పార్టీ నాయకులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ..సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసునూరి మనోహర్

కాజీపేట మండల పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గబ్బెట ఎల్లేష్,కాంగ్రెస్ నాయకులు కొమురవెల్లి శ్రీనివాస్,బాదావత్ రాము ,ఎర్ర శ్రీనివాసరావు,వలిశెట్టి సాయినాథ్ పటేల్,కేశబోయిన రమేష్ కుమార్, పోలిశెట్టి జార్జి ,పోలిమార గోపి

తదితరులు..పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఇనుగాల వెంకటరామిరెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.