పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు...
9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జూలై 11:కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో
బీసీ రిజర్వేషన్ 42 శాతం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సందర్భంగా
ఈరోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ అధ్యక్షతన పార్లమెంట్ ప్రతిపక్ష నేత
,ఎంపీ రాహుల్ గాంధీ కి ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కరిగే కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
శ్రీ రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క కి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్న ప్రభాకర్ కి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ల
చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బీసీల పక్షాన హనుమకొండ జిల్లా పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించడం రాజకీయంగా బీసీ నాయకులు కూడా
ఎదుగుతారని రాహుల్ గాంధీ సంకల్పాన్ని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆనంద నియమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, తాడిశెట్టి విద్యాసాగర్, రాంప్రసాద్, నెక్కొండ, కిషన్, చీకటి ఆనంద్,నాగరాజు,నలబోల సతీష్
డివిజన్ ప్రెసిడెంట్లు సతీష్ యాదవ్, పూర్ణ కుమార్ మనోహర్ శ్రీధర్ రాజు రవి మరియు నశింజా,మేరీ,సుకన్య సుగుణ,కరుణ,బొంత సుజాత ఇందిరా రజిత మున్ని రేవతి తదితరులు పాల్గొన్నారు.